Tuesday, July 28, 2015

బాహుబలి

మా చిన్నమ్మాయికి తెలుగులో "సి" గ్రేడ్ వచ్చింది అందుకు మేము కొంచెం కోపం చేసాం.

సంజల్: నన్ను ప్రేమతో చూడాల్సిన కళ్ళు కోపంతో చూస్తున్నాయి , నేను ఎవర్నీ?
మేము: నువ్వు "సి" గ్రేడ్ తెచ్చుకున్న సంజల్ వి

1 comment:

Unknown said...

మరిన్ని నవ్వు వార్తలు తెలుసుకొవటానికి చదవండి కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra News