Tuesday, May 20, 2014

అవధాన పద్యం

"సంధ్య వార్చెను సాహెబు చర్చియందు" అనే" కష్టమైన సమస్యను ఇచ్చి పూరించమంటె, కవి సత్తా ఇలా చాటాడు
స్వామి! విపుడుషస్సునందేమి చేసె?
అయిదుమార్లు నమాజుకై అరిగెనెవడు?
క్రైస్తవుడెచట ప్రార్థించెక్రమముగా
సంధ్య వార్చెను, సాహెబు, చర్చియందు


(From Chitra magazine May-2014)