నవ్వు
Tuesday, July 15, 2014
మేకప్!
అప్పుడు: మేకతోలు కప్పుకున్న తోడేళ్ళుంటారు జాగ్రత్త అన్నారు.
ఇప్పుడు: మేక"ప్పు" రాసుకున్న "ఆ"డోళ్ళున్నారు జాగ్రత్త అంటున్నారు...
Monday, July 07, 2014
నిన్ను కొడతాను డాడీ!
మా అమ్మాయి: పెద్దయ్యాక నిన్ను కొడతాను డాడీ!
నేను: ఎందుకమ్మా?
మా అమ్మాయి: ఎందుకంటే, ఇప్పుడు కొట్టలేను కాబట్టి!!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)