Sunday, September 07, 2014

పిల్లలు

పిల్లలు:
చిన్నప్పుడు - ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు "భోర్ భోర్" మని వస్తారు.
కొంచెం పెద్దయ్యాక - బడికి శెలవులు వచ్చినప్పుడు "బోర్ బోర్" అంటూ కంప్లైన్ చేస్తారు.
కాలేజ్ కొచ్చినతరువాత - హాస్టల్ నుంచి ఇంటికి కాల్ చేస్తారు "మోర్ మోర్" మనీ పంపించమని.