Friday, April 03, 2015

మంచి "బాలు"డు

మేము రెగ్యులర్ గా టెన్నిస్ ఆడతాం. మాగ్రూప్ లో ఒకతను ఎప్పుడూ ఆడిన తరువాత, కొత్త బాల్స్ అన్నీ పట్టికెళిపోతుంటాడు (అందరివీ). అతనికి మేం పెట్టిన పేరు మంచి "బాలు"డు, అంటే మంచి "బాల్స్" అన్నీ ఎత్తుకు పోయేవాడు అని!

తెలుగు "వాడను"



ఈ పద్యం చదివాక, నాకు తెలిసింది, మనం తెలుగు ఎందుకు "వాడటం" లేదో!