Saturday, January 30, 2016

ప్రేమ

Husband: మా ఆవిడకు నేనంటే ఎంత ప్రేమో తెలుసా? నేను ఇంకా పెద్ద ఇల్లు కొంటాను అంటే ఒద్దు అంది
Friend: అదెలా?
Husband: మీరు అంత పెద్ద ఇల్లు తుడవలేరు, కడగలేరు గాని మనం ఈ ఇంట్లోనే వుందాం అందిరా!

BMW

పాత: ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా?

కొత్త: బియ్యండబ్బుల్లేనమ్మ BMW కొంటానందంట!