Friday, August 12, 2016

Modern Ekalavya

In Mahabharatha, Dronacharya asked for the thumb fingers of Ekalavya as "Guru Dakshina" to ensure Arjuna's supremacy in Archery.  

Applying this to IT:

Arjun, Ekalavya are two software engineers. Arjun is from a premium IIT and Ekalavya is from a private engineering college in AP.

Both are working on the same project. Arjun is PM's pet and he works hard and delivers on time.
Ekalavya doesn't care much for the boss, he comes and goes to office as he pleases, but his work output is really good; even better than Arjun's. 

The boss wants to give A rating to only Arjun and it is only possible if he can somehow get Ekalavya to underperform. How does he do it?

.
.
.
.
.
..
Boss asked the Admin to remove  ctrl+c and ctrl+v from Ekalavya's secure lap top.....If you can't copy&paste in IT it's like losing your thumbs in archery!!!!!!

Sunday, July 10, 2016

పిండం

పంతులుగారు: తద్దినానికి అంతా రెడీ చేసారు మరి పిండం ఏది బాబు?
రాము: Foodpanda లో order చేసాను, పది నిముషాల్లో వచ్చేస్తుంది!

నువ్వేం చదివావ్?

Rajasekhar: నువ్వేం చదివావ్? BA, BCom or MBA?
Krishna: నేను పెద్దగా చదువుకోలేదు, కాని జీవితాన్ని చదివాను, మరి నువ్వు?
Rajasekhar: నేను "జీవిత" ని చదివాను!

Saturday, May 14, 2016

కప్ప

Teacher: కప్ప చచ్చిపోగానే, వెంటనే దాని చుట్టూ చీమలు వస్తాయి కదా, వాటికి ఎలా తెలుస్తుంది కప్ప చచ్చిందని?

Student: కప్ప చనిపోయెముందు, చీమలకి ఒక sms కొడుతుందేమో సర్!

Tuesday, March 15, 2016

Real Estate

మా ఫ్రెండ్ ఒకడు బాగా రియల్ ఎస్టేట్ పిచ్చోడు. మేం సరదగా అంటాం, వీడు జూలో ఏనుగును చూసినా "గజం" ఎంత? అని అడుగుతాడు అని. 

Saturday, January 30, 2016

ప్రేమ

Husband: మా ఆవిడకు నేనంటే ఎంత ప్రేమో తెలుసా? నేను ఇంకా పెద్ద ఇల్లు కొంటాను అంటే ఒద్దు అంది
Friend: అదెలా?
Husband: మీరు అంత పెద్ద ఇల్లు తుడవలేరు, కడగలేరు గాని మనం ఈ ఇంట్లోనే వుందాం అందిరా!

BMW

పాత: ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా?

కొత్త: బియ్యండబ్బుల్లేనమ్మ BMW కొంటానందంట!

Tuesday, July 28, 2015

బాహుబలి

మా చిన్నమ్మాయికి తెలుగులో "సి" గ్రేడ్ వచ్చింది అందుకు మేము కొంచెం కోపం చేసాం.

సంజల్: నన్ను ప్రేమతో చూడాల్సిన కళ్ళు కోపంతో చూస్తున్నాయి , నేను ఎవర్నీ?
మేము: నువ్వు "సి" గ్రేడ్ తెచ్చుకున్న సంజల్ వి

Friday, April 03, 2015

మంచి "బాలు"డు

మేము రెగ్యులర్ గా టెన్నిస్ ఆడతాం. మాగ్రూప్ లో ఒకతను ఎప్పుడూ ఆడిన తరువాత, కొత్త బాల్స్ అన్నీ పట్టికెళిపోతుంటాడు (అందరివీ). అతనికి మేం పెట్టిన పేరు మంచి "బాలు"డు, అంటే మంచి "బాల్స్" అన్నీ ఎత్తుకు పోయేవాడు అని!

తెలుగు "వాడను"



ఈ పద్యం చదివాక, నాకు తెలిసింది, మనం తెలుగు ఎందుకు "వాడటం" లేదో! 

Sunday, March 22, 2015

Water Conservation!

నేను మా అమ్మాయికి "వాటర్ కన్సర్వేషన్" గురించి చెబుతున్నాను. What are the different ways to conserve water?
Sejal: We should harvest rain water, build more dams, use buckets instead of showers, etc......

నేను: మనం "మీట్" తినడం మానేస్తే కూడా, వాటర్ కన్సర్వ్ చేయవచ్చు తెలుసా నీకు? ఆలోచించి చెప్పు?

Sejal: (After some thought), "మీట్" స్పైసీగా వుంటుందికదా, అందుకని అందరూ వాటర్ ఎక్కువ తాగుతారు!
అందుకనే మనం "మీట్" తినడం మానేస్తే, వాటర్ సేవ్ అవుతుంది అని చెప్పింది.

Sunday, September 07, 2014

పిల్లలు

పిల్లలు:
చిన్నప్పుడు - ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు "భోర్ భోర్" మని వస్తారు.
కొంచెం పెద్దయ్యాక - బడికి శెలవులు వచ్చినప్పుడు "బోర్ బోర్" అంటూ కంప్లైన్ చేస్తారు.
కాలేజ్ కొచ్చినతరువాత - హాస్టల్ నుంచి ఇంటికి కాల్ చేస్తారు "మోర్ మోర్" మనీ పంపించమని.

Tuesday, July 15, 2014

మేకప్!

అప్పుడు: మేకతోలు కప్పుకున్న తోడేళ్ళుంటారు జాగ్రత్త అన్నారు.

ఇప్పుడు: మేక"ప్పు" రాసుకున్న "ఆ"డోళ్ళున్నారు జాగ్రత్త అంటున్నారు...

Monday, July 07, 2014

నిన్ను కొడతాను డాడీ!

మా అమ్మాయి: పెద్దయ్యాక నిన్ను కొడతాను డాడీ!
నేను: ఎందుకమ్మా?
మా అమ్మాయి: ఎందుకంటే, ఇప్పుడు కొట్టలేను కాబట్టి!!!

Tuesday, May 20, 2014

అవధాన పద్యం

"సంధ్య వార్చెను సాహెబు చర్చియందు" అనే" కష్టమైన సమస్యను ఇచ్చి పూరించమంటె, కవి సత్తా ఇలా చాటాడు
స్వామి! విపుడుషస్సునందేమి చేసె?
అయిదుమార్లు నమాజుకై అరిగెనెవడు?
క్రైస్తవుడెచట ప్రార్థించెక్రమముగా
సంధ్య వార్చెను, సాహెబు, చర్చియందు


(From Chitra magazine May-2014)

Sunday, April 20, 2014

"డర్టీ" లుక్స్


Ladies స్కూటర్స్ drive చేశేడప్పుడు, ముఖమంతా ఎంధుకు cover చేసుకుంటున్నారు?

రోడ్డు మీద "డర్ట్", మగవాళ్ళ "డర్టీ" లుక్స్ నుంచి తప్పించుకోవడానికి...

Friday, February 21, 2014

Directions...

Driving instructions – Only in India…

Ram: ok, Prasad tell me directions to come to your house
Prasad: It’s easy. Take the Mumbai-highway and go up to JNTU junction. Take a U turn when you see the sign “No U turn”.
Ram: okay...
Prasad: You continue about 50 meters and then you see a one-way street on your left with the sign “No Entry” and you go right in.
Ram: Okay
Prasad: You go for another 10-20 meters and you see a big “No Parking” sign, you park right under it and my house is on your left. You can’t miss, it has my name plate in red “A V Prasad Kumar, Traffic commissioner”