Saturday, December 03, 2016

Garikapatigari Dattapadi - 1

అరవం, కన్నడ, హిందీ, మరాఠీ - ఈ పదాలతో తెలుగు భాష, తెలుగు జాతి గొప్పదనం వచ్చేలాగ పద్యం చెప్పమంటె, గురువుగారు శ్రీ గరికపాటి గారు ఆ దత్తపదిని ఎలా పూర్తి చేసారో మీరే చూడండి..


అరవంద యేండ్ల పులి గం
డరగండడు తెలుగు కన్నడంచగనౌనా
సరిరావుమహిందీనికి ఇతరభాషలు
నిరుపవలయు తమరాఠీవిన్!

1 comment:

biograpys said...

nice post ! thanks for sharing the post ! Visit our website for more news updates TrendingAndhra