నేను "work from home" చేస్తాను. నా చిన్ననాటి స్నేహితుడు చాలా కాలం తరవాత ఫోన్ చేశాడు. ఒక అరగంట మాట్లాడిన తరవాత, నేను చెప్పాను "నాకు conference కాల్ వుంది, వెళ్ళాలి". మా చిన్నమ్మాయి నా వెనకనే వుంది, అది అంటుంది "నాన్నా, నీకు నిజంగానే కాల్ వుందా లేకపోతె ఇంక phone ఆపడానికి అలా చెప్పావా?"
No comments:
Post a Comment