*డాక్టర్ సెర్టిఫికేట్..*😏
"పదిరోజులు ఒంట్లో బాగోలేదని స్కూలుకు రాలేదుగా..
డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పాను ఎందుకు తేలేదు..?" అడిగింది కోపంగా టీచర్.
"నేను ఎంతగా అడిగినా.. అది
ఆయన కష్టపడి చదువుకుని సంపాదించుకున్న సర్టిఫికేట్ అని ఇవ్వనుపొమ్మన్నాడు..! టీచర్😊😂

No comments:
Post a Comment