Tuesday, July 28, 2015

బాహుబలి

మా చిన్నమ్మాయికి తెలుగులో "సి" గ్రేడ్ వచ్చింది అందుకు మేము కొంచెం కోపం చేసాం.

సంజల్: నన్ను ప్రేమతో చూడాల్సిన కళ్ళు కోపంతో చూస్తున్నాయి , నేను ఎవర్నీ?
మేము: నువ్వు "సి" గ్రేడ్ తెచ్చుకున్న సంజల్ వి

Friday, April 03, 2015

మంచి "బాలు"డు

మేము రెగ్యులర్ గా టెన్నిస్ ఆడతాం. మాగ్రూప్ లో ఒకతను ఎప్పుడూ ఆడిన తరువాత, కొత్త బాల్స్ అన్నీ పట్టికెళిపోతుంటాడు (అందరివీ). అతనికి మేం పెట్టిన పేరు మంచి "బాలు"డు, అంటే మంచి "బాల్స్" అన్నీ ఎత్తుకు పోయేవాడు అని!

తెలుగు "వాడను"



ఈ పద్యం చదివాక, నాకు తెలిసింది, మనం తెలుగు ఎందుకు "వాడటం" లేదో! 

Sunday, March 22, 2015

Water Conservation!

నేను మా అమ్మాయికి "వాటర్ కన్సర్వేషన్" గురించి చెబుతున్నాను. What are the different ways to conserve water?
Sejal: We should harvest rain water, build more dams, use buckets instead of showers, etc......

నేను: మనం "మీట్" తినడం మానేస్తే కూడా, వాటర్ కన్సర్వ్ చేయవచ్చు తెలుసా నీకు? ఆలోచించి చెప్పు?

Sejal: (After some thought), "మీట్" స్పైసీగా వుంటుందికదా, అందుకని అందరూ వాటర్ ఎక్కువ తాగుతారు!
అందుకనే మనం "మీట్" తినడం మానేస్తే, వాటర్ సేవ్ అవుతుంది అని చెప్పింది.