Wednesday, November 04, 2020

Copy Paste

 "పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్" అని గురజాడ వారు అన్నారు. 

"టీ  తాగనివాడు పోతుటీగై పుట్టున్"  అని శ్రీశ్రీ గారు అన్నారు.

నేను "కాపీ పేస్ట్ చేయనివాడు కప్పై  పుట్టున్" అని అన్నాను.